Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు

Anuroop Nov 09, 2026 8:03 PM కామరెడ్డిGeneral
Add as a preferred source on Google
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు - Ushodayam
కామారెడ్డి జిల్లా గాంధారి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, పలువురు ప్రయాణికులు, కారులోని ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు అదుపుతప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...