వార్తలకు తిరిగి వెళ్లండి
పొగమంచుతో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం న్యామతాబాద్ వద్ద ఆగి ఉన్న లారీని బైక్ వెనుక నుంచి ఢీకొట్టడంతో శ్రీకాంత్ (19) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో సాయికిరణ్ (20) తీవ్రంగా గాయపడ్డాడు.
పొగమంచు కారణంగా లారీ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
Comments
Loading comments...
