వార్తలకు తిరిగి వెళ్లండి
పొగమంచుతో పాడేరు- చింతపల్లి రహదారిపై ఇబ్బందులు

పాడేరు నుంచి జి.మాడుగుల మీదుగా చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి దట్టమైన పొగమంచుతో కప్పుకుపోయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండటంతో అప్రమత్తంగా ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...
