Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొదిలిలో తొలి నగర పంచాయతీ ఎన్నికలకు సిద్ధం

Anuroop Nov 13, 2026 12:50 PM మార్కాపురంGeneral
Add as a preferred source on Google
పొదిలిలో తొలి నగర పంచాయతీ ఎన్నికలకు సిద్ధం - Ushodayam
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పొదిలి 2021లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయింది. కోర్టు కేసులతో అప్పట్లో ఎన్నికలు నిలిచిపోగా, తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. చైర్మన్ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. నగర పంచాయతీలో 29,695 మంది ఓటర్లు ఉండగా, 28 వార్డులకు 41 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీరిలో ఎస్టీలు 1,331, ఎస్సీలు 5,749, బీసీలు 12,535, ఓసీలు 10,080 మంది ఉన్నారు.

Comments

G
Loading comments...