వార్తలకు తిరిగి వెళ్లండి
పొదిలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

మార్కాపురం జిల్లా పొదిలి నగర పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 14 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 17న పరిశీలన, 19న ఉపసంహరణకు గడువు విధించారు.
నవంబర్ 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 23 పట్టణ స్థానిక సంస్థలతో పాటు పొదిలికి కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పట్టణంలో ఎన్నికల సందడి మొదలైంది.
Comments
Loading comments...
