Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పన్నుల తగ్గింపునకు బీజేపీ 48 గంటల దీక్ష

Kiran Nov 10, 2026 6:24 PM ములుగు General
Add as a preferred source on Google
పన్నుల తగ్గింపునకు బీజేపీ 48 గంటల దీక్ష - Ushodayam
పెంచిన ఇంటి, వ్యాపార పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16 నుంచి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం తెలిపారు. జిల్లా కార్యాలయంలో అర్బన్ అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్ యాదవ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి, వ్యాపారులు, ప్రజలు మద్దతు తెలపాలని నాయకులు కోరారు.

Comments

G
Loading comments...