Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పనికిమాలిన వ్యక్తివి’ నెతన్యాహు భార్య వాగ్వాదం

Sai Nath Nov 11, 2026 6:21 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
పనికిమాలిన వ్యక్తివి’ నెతన్యాహు భార్య వాగ్వాదం - Ushodayam
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భార్య సారా నెతన్యాహు.. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్‌తో పార్లమెంట్‌లో తీవ్ర వాగ్వాదానికి దిగారు. నెతన్యాహు ప్రసంగిస్తున్న సమయంలో బెన్నెట్‌ జోక్యం చేసుకుని ఖతార్‌తో ఆయన సలహాదారుల సంబంధాలు, 2023 అక్టోబర్‌ 7 దాడిపై విచారణ గురించి ప్రశ్నించారు. దీంతో జాతీయ భద్రతా మంత్రి ఇటమార్‌ బెన్‌ గ్విర్‌ బెన్నెట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...