Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పందెంలో కుప్పకూలి గుర్రం మృతి

Anuroop Nov 14, 2026 2:21 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
పందెంలో కుప్పకూలి గుర్రం మృతి - Ushodayam
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గుర్రపు పందెం జరుగుతుండగా తేజస్విని అనే ఆడ గుర్రం అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. గుర్రం మృతితో అక్కడ విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...