వార్తలకు తిరిగి వెళ్లండి
పంచాయతీ పోరులో పల్లెల్లో హింసాకాండ

పంచాయతీ ఎన్నికల వేళ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. విపక్ష మద్దతుదారులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, బెదిరింపులు, దాడులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం దిగువపల్లిలో సర్పంచ్ అభ్యర్థి సంగటి విజయలక్ష్మి వాహనానికి దుండగులు నిప్పంటించారు.
Comments
Loading comments...
