వార్తలకు తిరిగి వెళ్లండి
పంచాయతీ కార్మికులతో అధికారుల దీపావళి వేడుకలు

చందూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారులు, పంచాయతీ కార్మికులతో కలిసి మంగళవారం రాత్రి దీపావళి వేడుకలు నిర్వహించారు. కార్మికులతో కలిసి పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
