వార్తలకు తిరిగి వెళ్లండి
పంచాయతీ ఎన్నికల్లోనూ అవే కుట్రలు

మున్సిపల్, పరిషత్ ఎన్నికల తరహాలోనే పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కూటమి అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ప్రజా బలం ఉన్న తమ సానుభూతిపరులు సర్పంచులు, వార్డు సభ్యులు కాకుండా నామినేషన్ల దశ నుంచే అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించింది.
గత ఎన్నికల్లో పోలీసుల సహకారంతో నామినేషన్ పత్రాలను చించేయడం, ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరింపజేయడం వంటి దారుణాలు జరిగాయని ఆరోపించింది.
Comments
Loading comments...
