Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ పిలుపు

Anuroop Nov 09, 2026 9:24 PM మార్కాపురంGeneral
Add as a preferred source on Google
పంచాయతీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ పిలుపు - Ushodayam
మార్కాపురం బీజేపీ కార్యాలయంలో సోమవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ లక్ష్మణ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు హాజరయ్యారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...