వార్తలకు తిరిగి వెళ్లండి
పంచారామాలకు మార్కాపురం నుంచి ప్రత్యేక బస్సులు

కార్తీక మాసంలో పంచారామాల దర్శనం కోసం మార్కాపురం డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు బయలుదేరి, ఐదు క్షేత్రాలను దర్శించుకుని మంగళవారం ఉదయం 6 గంటలకు చేరుకుంటాయి. టికెట్ ధర రూ.2,000.
అరుణాచలం యాత్రకు కాణిపాకం, తిరుత్తణి, కంచి, గోల్డెన్ టెంపుల్ మీదుగా బస్సు నడపనున్నారు. టికెట్ ధర రూ.2,500.
Comments
Loading comments...
