వార్తలకు తిరిగి వెళ్లండి
పంచారామ క్షేత్రంలో కార్తీక ఉత్సవాలకు ఏర్పాట్లు

సామర్లకోట పంచారామ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఈవో నీలకంఠం, చైర్మన్ కంటే జగదీష్ మోహన్ సోమవారం తెలిపారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని ఈవో తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భారీ క్యూలైన్లు, దర్శనానికి రైలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
Comments
Loading comments...
