Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచామృతాలతో వెంకటేశ్వరస్వామికి అభిషేకం

Kiran Nov 13, 2026 12:18 PM మేడ్చల్ మల్కాజిగిరి General
Add as a preferred source on Google
పంచామృతాలతో వెంకటేశ్వరస్వామికి అభిషేకం - Ushodayam
రాంపల్లి దాయార శ్రీ హేమాద్రి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు అలంకార దర్శనం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...