వార్తలకు తిరిగి వెళ్లండి
పలుచోట్ల ఎంపీపీ పదవులు దక్కించుకున్న ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు

రాష్ట్రంలో పలుచోట్ల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు ఎంపీపీ పదవులు దక్కించుకున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే తల్లి రాజవొమ్మంగి ఎంపీపీగా, మాజీ మంత్రి మోపిదేవి కుమారుడు నిజాంపట్నం ఎంపీపీగా ఎన్నికయ్యారు.
పెనుగంచిప్రోలు, పుల్లలచెరువులో భార్యాభర్తలు ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా గెలిచారు. శింగనమలలో రెండు పదవులు తెదేపాకు దక్కగా, మొవ్వలో పార్టీ మారిన ఎంపీటీసీ సభ్యురాలు ఎంపీపీ అయ్యారు.
Comments
Loading comments...
