Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డిసెంబర్ 27 వరకు పలు రైళ్లు రద్దు

Anuroop Nov 11, 2026 11:07 AM తిరుపతిGeneral
Add as a preferred source on Google
డిసెంబర్ 27 వరకు పలు రైళ్లు రద్దు - Ushodayam
రైల్వే నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 10 నుంచి డిసెంబర్ 27 వరకు పలు మెము రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అరక్కోణం–కడప, కడప–అరక్కోణం, అరక్కోణం–తిరుచానూరు, తిరుచానూరు–అరక్కోణం, చెన్నై సెంట్రల్‌–తిరుచానూరు, తిరుచానూరు–చెన్నై సెంట్రల్‌ రైళ్లు రద్దయ్యాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...