వార్తలకు తిరిగి వెళ్లండి
పల్నాడు ప్రాజెక్టుపై రేవంత్ అబద్ధాలు: హరీశ్ రావు
2022లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 56లో నాగార్జున సాగర్ నుంచి నీటి తరలింపు వివరాలు లేవని హరీశ్ రావు అన్నారు. ఆ జీవోతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
రేవంత్ సీఎం అయ్యాక జనవరిలో టెండర్లు పిలిచి, ఏప్రిల్‌లో నీటి తరలింపునకు ఏపీ జీవో ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ నేతలు బయటపెట్టడంతో బ్యాక్‌డేట్‌లో లేఖ రాశారని ఆరోపించారు.
Comments
Loading comments...
