Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరు- బెంగళూరు మార్గంలో బస్సుల కొరత

Anuroop Nov 11, 2026 12:01 PM చిత్తూరుGeneral
Add as a preferred source on Google
పలమనేరు- బెంగళూరు మార్గంలో బస్సుల కొరత - Ushodayam
పలమనేరు నుంచి బెంగళూరుకు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రద్దీ అధికంగా ఉండటంతో చాలామంది బస్సులు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లేవారికి ప్రయాణం కష్టంగా మారింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజలు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...