వార్తలకు తిరిగి వెళ్లండి
పల్లెల్లో ఇంటింటికీ హైస్పీడ్ నెట్

అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్‌లో భాగంగా డిజిటల్ భారత్ నిధి, టీ ఫైబర్ మధ్య ఒప్పందం కుదరడంతో గ్రామాల్లో ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ కల సాకారం కాబోతోంది. కేంద్రం రూ.3,185 కోట్ల నిధులు కేటాయించడంతో టీ ఫైబర్ సేవల విస్తరణకు ఆర్థిక అడ్డంకులు తొలగిపోయాయి.
ఈ నిధులతో రూటర్లు, కేబుళ్లు కొనుగోలు చేసి వినియోగదారులకు తక్కువ ధరకే 4జీ, 5జీ నెట్ వసతి కల్పించనున్నారు.
Comments
Loading comments...
