వార్తలకు తిరిగి వెళ్లండి
పలాసలో ఐదు గంటల విద్యుత్ అంతరాయం

పలాసలో మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా బ్రాహ్మణతర్ల సబ్‌స్టేషన్ పరిధిలోని గొప్పిలి ఫీడర్‌లో సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ జి. యజ్ఞేశ్వరరావు తెలిపారు.
మోదుగులపుట్టి, టెక్కలిపట్నం, గోపీవల్లభపురం, పెద్దనారాయణపురం, నీలిభద్ర, గంగువాడ తదితర గ్రామాల్లో ఐదు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
