వార్తలకు తిరిగి వెళ్లండి
పలాసలో 17న ఉచిత కంటి వైద్య శిబిరం

శ్రీకాకుళం అంధత్వ నివారణ సంస్థ, విశాఖ శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 9 గంటలకు పలాస సత్యసాయి మందిరంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
ఆపరేషన్లకు ఎంపికైనవారు ఆధార్, ఆరోగ్యశ్రీ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్, సొంత ప్లేటు, గ్లాసు తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు.
Comments
Loading comments...
