వార్తలకు తిరిగి వెళ్లండి
పీజీ మెడికల్ సీట్లకు వెబ్ ఆప్షన్లు ప్రారంభం

తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల కన్వీనర్ కోటా ప్రవేశాలకు తొలి విడత వెబ్ ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటల్లోపు ఆప్షన్లు నమోదు చేయాలి. ఆప్షన్లు ఇవ్వని వారు తదుపరి కౌన్సెలింగ్‌కు అనర్హులవుతారు.
Comments
Loading comments...
