Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీ చదివాడు.. షాప్ పెట్టుకున్నాడు

Anuroop Nov 11, 2026 12:35 PM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
పీజీ చదివాడు.. షాప్ పెట్టుకున్నాడు - Ushodayam
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్లకు చెందిన మిట్టపల్లి రాజు పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో చికెన్ సెంటర్ ప్రారంభించాడు. కిలో చికెన్‌ను రూ.229కే విక్రయిస్తూ వినియోగదారులకు తక్కువ ధరకు అందిస్తున్నాడు. కిలోపై కేవలం రూ.5 నుంచి రూ.10 వరకు లాభం చూసుకుంటూ వ్యాపారం చేస్తున్నాడు. రాజు స్వయం ఉపాధి ప్రయత్నం పలువురిని ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...