Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీహెచ్‌సీ సేవలపై యువత ఆరా

Harika Nov 09, 2026 4:06 PM నాగర్ కర్నూల్General
Add as a preferred source on Google
పీహెచ్‌సీ సేవలపై యువత ఆరా - Ushodayam
లింగాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు, సమయపాలన, వైద్య సేవలపై ఉపసర్పంచ్ నాయకపు వీరాస్వామి, స్థానిక యువకులు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేరని సిబ్బంది తెలిపారు. మన ఊరి ఆసుపత్రిని అభివృద్ధి చేసుకోవడం అందరి బాధ్యతని, మెరుగైన ఉచిత వైద్యం పొందడం గ్రామ ప్రజల హక్కని వీరాస్వామి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...