Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎఫ్‌ ఉపసంహరణకు కొత్త విధానం.. కీలక మార్పులు

Anuroop Nov 20, 2026 7:23 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
పీఎఫ్‌ ఉపసంహరణకు కొత్త విధానం.. కీలక మార్పులు - Ushodayam
పదవీ విరమణ తర్వాత ఈపీఎఫ్‌వో చందాదారులు పీఎఫ్‌ మొత్తాన్ని ఒకేసారి కాకుండా నెల, 3 లేదా 6 నెలలకోసారి విడతల్లో పొందవచ్చు. ఈ సౌకర్యం కల్పించే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌ (SWP)కు ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలిపింది. ఈ పథకం స్వచ్ఛందం. మిగిలిన మొత్తంపై రాబడి ఉంటుంది. పీఎఫ్‌ ఖాతా కనీస నిల్వ పరిమితిని 25 నుంచి 10 శాతానికి, ఉపసంహరణ నిరీక్షణ గడువును 12 నెలల నుంచి 2 నెలలకు తగ్గించారు.

Comments

G
Loading comments...