Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్సీ ప్రకటించి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి

Follow Ushodayam on Google
Aileni Vikram Reddy Oct 01, 2026 5:20 PM జగిత్యాలGeneral
పీఆర్సీ ప్రకటించి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి - Ushodayam
పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ధర్మపురి మండలంలోని నేరెళ్ల, తిమ్మాపూర్, రాయపట్నం గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. తపస్ జిల్లా బాధ్యులు బండి మహేష్, కాశెట్టి రమేష్ మాట్లాడుతూ పెండింగ్ డీఏలు చెల్లించాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.

Comments

G
Loading comments...