Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్ల చోరీ.. 15 ఏళ్ల బాలుడు అదుపులోకి

Kiran Nov 13, 2026 9:44 AM కామరెడ్డిGeneral
Add as a preferred source on Google
ఫోన్ల చోరీ.. 15 ఏళ్ల బాలుడు అదుపులోకి - Ushodayam
కామారెడ్డి బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకొని ఫోన్లు దొంగిలిస్తున్న ఒడిశాకు చెందిన 15 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెనుక నుంచి దాడి చేసి, బెదిరించి ఫోన్లు లాక్కున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. గతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోనూ చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. బాలుడి నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకొని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నారు.

Comments

G
Loading comments...