Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్ ట్యాపింగ్‌పై రాహుల్ మళ్లీ ఆరోపణలు

Anuroop Nov 13, 2026 3:19 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఫోన్ ట్యాపింగ్‌పై రాహుల్ మళ్లీ ఆరోపణలు - Ushodayam
ప్రధాని మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఇన్‌స్టాగ్రామ్‌ ‘ఆస్క్ మీ’ కార్యక్రమంలో ఫోన్ చూపిస్తూ పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధానితో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. గతంలోనూ పెగాసస్‌ ద్వారా ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్‌ జరుగుతోందని రాహుల్ ఆరోపించగా, కేంద్రం ఆ వాదనలను తోసిపుచ్చింది.

Comments

G
Loading comments...