వార్తలకు తిరిగి వెళ్లండి
ఫోన్ తీసే క్రమంలో కాలువలో పడి మృతి

పత్తికొండ ఎస్సీ కాలనీకి చెందిన సురేశ్ (43) హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువలో పడి మృతిచెందారు. దీపావళి పూజల పూలను కాలువలో వేస్తుండగా జేబులోని ఫోన్ నీటిలో పడిపోయింది. దాన్ని తీసేందుకు వంగడంతో బ్యాలెన్స్ కోల్పోయి కాలువలో పడిపోయారు.
ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. యువకులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
Comments
Loading comments...
