Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిర్యాదుతో చెత్త తొలగించిన అధికారులు

Anuroop Nov 11, 2026 3:12 PM కడపGeneral
Add as a preferred source on Google
ఫిర్యాదుతో చెత్త తొలగించిన అధికారులు - Ushodayam
వేంపల్లె పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద పేరుకుపోయిన చెత్తను అధికారులు తొలగించారు. పాదాచారులు పంచాయతీ ఈవో కవిత, డిప్యూటీ ఎంపీడీఓ రమణయ్యకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఈ చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బందితో చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. అర్థకేజీ వీధి, తిరుమల థియేటర్ సమీపంలో పేరుకుపోయిన చెత్తను కూడా తొలగించారు.

Comments

G
Loading comments...