Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిర్యాదుల కోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్

Anuroop Nov 13, 2026 1:05 PM తూర్పుగోదావరి General
Add as a preferred source on Google
ఫిర్యాదుల కోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్ - Ushodayam
ప్రజా ఫిర్యాదుల నమోదుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ కౌంటర్‌ పనిచేయని సమయాల్లో ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంపై అభిప్రాయాలను క్యూఆర్‌ కోడ్‌ లేదా వాట్సాప్‌ ద్వారా 95523 00009 నంబర్‌కు పంపవచ్చన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...