Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురంలో రెండు ఎంపీటీసీ స్థానాలు వైసీపీకి

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:30 PM గుంటూరుGeneral
ఫిరంగిపురంలో రెండు ఎంపీటీసీ స్థానాలు వైసీపీకి - Ushodayam
ఫిరంగిపురం మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మేరికపూడి, తక్కెళ్లపాడు స్థానాలను వైసీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. మేరికపూడిలో తాళ్లూరి అంజమ్మ తన సమీప ప్రత్యర్థిపై 135 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తక్కెళ్లపాడు ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎస్. నాగేశ్వరరావు 379 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Comments

G
Loading comments...