Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ చైర్మన్‌గా బాలకృష్ణ

Anuroop Nov 26, 2026 10:42 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ చైర్మన్‌గా బాలకృష్ణ - Ushodayam
ఏపీ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ఎంపిక కోసం ప్రభుత్వం ప్రత్యేక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను చైర్మన్‌గా, అల్లు అరవింద్, ఎస్. గోపాల్ రెడ్డి, ప్రభను సభ్యులుగా నియమించింది. ఏపీఎస్ఎఫ్టీవీ టీడీసీ ఎండీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. 2025 సంవత్సరానికి ఉత్తమ చిత్రాలు, కళాకారులను ఈ కమిటీ ఎంపిక చేయనుంది.

Comments

G
Loading comments...