Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు విడుదల కానున్న శర్వానంద్ ‘భోగి’

Anuroop Nov 26, 2026 3:08 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
రేపు విడుదల కానున్న శర్వానంద్ ‘భోగి’ - Ushodayam
శర్వానంద్ ప్రధాన పాత్రలో సంపత్ నంది తెరకెక్కించిన ‘భోగి’ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రస్టిక్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికేట్ లభించింది. అదే రోజు మరికొన్ని చిన్న సినిమాలు విడుదలవుతున్నా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘భోగి’ ఆధిక్యంలో ఉంది.

Comments

G
Loading comments...