వార్తలకు తిరిగి వెళ్లండి
ఫీజు బకాయిల ఒత్తిడితో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

చిత్తూరులోని ఎస్వీసెట్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఫీజు బకాయిల ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రెండు క్వార్టర్ల రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో రూ.35 వేలు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి తెచ్చినట్లు తోటి విద్యార్థులు ఆరోపించారు.
ఫీజు చెల్లించకపోతే పరీక్షలకు అనుమతించబోమని హెచ్చరించినట్లు తెలిపారు.
Comments
Loading comments...
