Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫెర్టిలిటీ కేంద్రాలపై నిఘా కరువు

Shruthi Nov 16, 2026 8:09 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
ఫెర్టిలిటీ కేంద్రాలపై నిఘా కరువు - Ushodayam
నగరంలోని ఓయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రాల్లో కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలపై పోలీసులు కేసులు నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పేద మహిళల నుండి అండాల సేకరణ, అక్రమ సరోగసీ ద్వారా సంతానం లేని జంటల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Comments

G
Loading comments...