Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫెన్సింగ్ లేని ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రమాద భయం

Anuroop Nov 10, 2026 6:44 PM మహబూబాబాద్ General
Add as a preferred source on Google
ఫెన్సింగ్ లేని ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రమాద భయం - Ushodayam
వెంకటగిరి నుంచి కొచ్చెరువు మీదుగా ఉప్పరపల్లికి వెళ్లే రహదారిలో ఫెన్సింగ్ లేని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ఇలాంటి ట్రాన్స్‌ఫార్మర్లు మరికొన్ని ఉన్నాయని తెలిపారు. ప్రమాదాలు జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని వెంకటగిరి, ఉప్పరపల్లి రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...