వార్తలకు తిరిగి వెళ్లండి
ఫేక్ పెన్షన్ దరఖాస్తులకు తావివ్వొద్దు

పెన్షన్ల ఎంపిక నిరంతర ప్రక్రియ అని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్ తెలిపారు. అర్హులను గుర్తించి పెన్షన్లు అందించేలా ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, నకిలీ దరఖాస్తులను అరికట్టాలని సూచించారు. అనర్హులకు పెన్షన్ అందితే ఏడాదికి రూ.50-60 వేల ప్రజాధనం వృథా అవుతుందని తెలిపారు.
Comments
Loading comments...
