Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేక్‌ అకౌంట్లపై విజయ్‌ తనయుడు జేసన్‌ హెచ్చరిక

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 11:56 AM జాతీయంవినోదం
 ఫేక్‌ అకౌంట్లపై విజయ్‌ తనయుడు జేసన్‌ హెచ్చరిక - Ushodayam
తమిళనాడు సీఎం విజయ్‌ తనయుడు, దర్శకుడు జేసన్‌ సంజయ్‌ తన పేరుతో నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్న వారిపై స్పందించారు. తన పేరుతో ఎలాంటి అధికారిక ఫ్యాన్‌ క్లబ్‌, సంఘం లేదా కమ్యూనిటీని ప్రారంభించలేదని స్పష్టం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌లో తాను ఉపయోగిస్తున్న అధికారిక ఖాతాలను వెల్లడించారు. వాటిని మినహాయించి తన పేరుతో ఉన్న ఇతర ఖాతాలు నకిలీవని తెలిపారు.

Comments

G
Loading comments...