Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

PF చెల్లింపులకు EPFO డెడ్‌లైన్

Anuroop Nov 14, 2026 2:39 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
PF చెల్లింపులకు EPFO డెడ్‌లైన్ - Ushodayam
ప్రైవేట్ కంపెనీలు అక్టోబర్ 2026 పీఎఫ్ చందాలను నవంబర్ 15లోపు జమ చేయాలని EPFO ఆదేశించింది. ఇందుకోసం ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ECR) సమర్పించాలని సూచించింది. గడువు దాటితే జరిమానా, వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో నగదు జమ అవుతోందో లేదో తనిఖీ చేసుకోవాలని సూచించింది.

Comments

G
Loading comments...