వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
పెట్టుబడుల రక్షణకు ఏపీలో కొత్త చట్టం: లోకేశ్
పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం ‘ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్’ తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
పెట్టుబడిదారులకు కల్పించిన ప్రోత్సాహకాలు, భూ కేటాయింపులు, అనుమతులను తదుపరి ప్రభుత్వాలు రద్దు చేయకుండా ఈ చట్టం ద్వారా రక్షణ కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
