Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్టుబడుల భద్రతకు చట్టం తేవాలి: చంద్రబాబు

Sai Nath Nov 12, 2026 2:19 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
పెట్టుబడుల భద్రతకు చట్టం తేవాలి: చంద్రబాబు - Ushodayam
నమ్మకమైన వ్యాపార భాగస్వామి ఉంటే విజయాలు సాధించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో మాట్లాడుతూ. 2024 జూన్‌ నుంచి రాష్ట్రంలో రూ.22.6 లక్షల కోట్ల విలువైన 714 పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయని, వీటిలో రూ.7.3 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు కార్యరూపం దాల్చుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...