వార్తలకు తిరిగి వెళ్లండి
పెట్రోల్‌లో 31.2% వరకు ఇథనాల్: కర్ణాటక

కర్ణాటకలోని ఏడు జిల్లాల నుంచి సేకరించిన పెట్రోల్ నమూనాల పరీక్షల్లో ఇథనాల్ శాతం 31.2 వరకు నమోదైందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇది కేంద్రం నిర్దేశించిన E20 ప్రమాణం (20%) కంటే అధికమని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Loading comments...
