వార్తలకు తిరిగి వెళ్లండి
పెరుగుతున్న సైబర్ దాడులు.. ఏకీకృత రిపోర్టింగ్ అవసరమా?

అక్టోబర్ 15 నుంచి నవంబర్ 23 వరకు ఎనిమిది లిస్టెడ్ కంపెనీలు సైబర్ భద్రతా ఘటనలను స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించాయి. తాజాగా సుజ్లాన్ ఎనర్జీ కూడా వెల్లడించింది.
ఏఐతో సైబర్ దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో కంపెనీలు ఘటనల వివరాలను వెల్లడించేందుకు ఒకే విధమైన ప్రమాణాలు అవసరమా అనే చర్చ మొదలైంది.
Comments
Loading comments...
