Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలో 12న జాబ్ మేళా నిర్వహణ

Anuroop Nov 10, 2026 10:54 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
Add as a preferred source on Google
పెనుకొండలో 12న జాబ్ మేళా నిర్వహణ - Ushodayam
పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 12న ఉదయం 9 గంటలకు స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ నాగ శశికళ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు హాజరుకావచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.13 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం లభిస్తుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...