వార్తలకు తిరిగి వెళ్లండి
పెనుగంచిప్రోలు శివాలయానికి భక్తుల తాకిడి

నాగుల చవితి, కార్తీక మాస శుక్రవారం సందర్భంగా పెనుగంచిప్రోలు పట్టణంలోని పురాతన శివాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తిశ్రద్ధలతో దీపారాధన నిర్వహించారు.
అర్చకులు భాస్కర శర్మ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...
