వార్తలకు తిరిగి వెళ్లండి
పెంచికల్పేట్‌లో నేడు విద్యుత్ నిలిపివేత

పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ అంజల్ కుమార్ తెలిపారు.
మండలంలోని విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...
