వార్తలకు తిరిగి వెళ్లండి
పెళ్లి విందులోనూ ప్రకృతి వ్యవసాయ సందేశం

యాదాద్రి జిల్లా చందుపట్లకు చెందిన రైతు తుమ్మల సత్తిరెడ్డి తన కుమార్తె వీణ వివాహాన్ని పూర్తి సేంద్రియ పద్ధతిలో నిర్వహించారు. ఫంక్షన్‌హాల్‌కు బదులుగా తన వ్యవసాయ క్షేత్రం గోకులవనంలో పచ్చని చెట్ల మధ్య పెళ్లి జరిపించారు.
రసాయన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా గో ఆధారిత సాగు ఉత్పత్తులతో 22 రకాల వంటకాలు సిద్ధం చేయించారు. రైతులే వంటలను తయారు చేసి అతిథులకు వడ్డించారు.
Comments
Loading comments...
