వార్తలకు తిరిగి వెళ్లండి
పెళ్లి పేరుతో మోసం... జిమ్ ట్రైనర్ అరెస్ట్

పెళ్లి పేరుతో యువతిని మోసం చేసి, ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 25 ఏళ్ల మేకప్ ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...
